About TEC‎ > ‎

తెనాలి_ఇంజినీరింగ్_కాలేజ్

కోర్స్ వివరములు

  • ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ECE)
  • ఎలక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE)
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)
  • కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE)


కాలెజీకి వచ్చుటకు రూటు వివరములు

  • తెనాలి నుండి గుడివాడ, కఠెవరం మీదుగా 7 కి.మీ.
  • తెనాలి నుండి కొలకలూరు మీదుగా 10 కి.మీ.
  • గుంటూరు నుండి కొలకలూరు మీదుగా 20 కి.మీ.
  • విజయవాడ నుండి నందివెలుగు, కొలకలూరు మీదుగా 30 కి.మీ.
  • తెనాలి-విజయవాడ రైలు మార్గములో కొలకలూరు రైల్వెష్టేషన్ మీదుగా 3 కి.మీ.
  • తెనాలి నుండి సంగంజాగర్లమూడి లాకు - శేకూరు మీదుగా 14 కి.మీ.